Ap Weather Report: ఏపీలో భారీ వర్షాలు.. అమరావతి వాతావరణ కేంద్రం

-

Ap Weather Report chance to rains in Coastal Andhra and Rayalaseema areas: ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 4న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవిస్తుందని.. ఈ ప్రభావంతో డిసెంబర్ 5 న దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి డిసెంబర్ 7లోపు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖా వెల్లడించింది. కాగా.. డిసెంబర్ 8 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో డిసెంబర్ 8,9 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...