APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా

-

APPSC Group-1 Prelims postponed: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. డిసెంబర్ 18న జరగాల్సిన పరీక్షను 2023 జనవరి 8కి పోస్ట్‌‌పోన్ చేసింది. ఈ మేరకు శుక్రవారం APPSC అధికారికంగా ప్రకటించింది. కాగా.. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఏపీపీఎస్సీ 92 పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...