APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023 జనవరి 8కి వాయిదా..!

-

APPSC Group-1 Prelims postponed on january 08:గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. డిసెంబర్ 18న జరగాల్సిన పరీక్షను 2023 జనవరి 8కి పోస్ట్‌‌పోన్ చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రూప్ 1 అడ్మిట్ కార్డులను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కాగా..మెయిన్స్ పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మెయిన్ పరీక్షలు 2023 మార్చి 15 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా పడటంతో మెయిన్ పరీక్షలు కూడా ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...