Group 2 Notification | నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల..

-

Group 2 Notification |ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.psc.ap.gov.inలో చూడవచ్చు.

- Advertisement -

Group 2 Notification | కాగా నిన్న(గురువారం) రాత్రి గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.

Read Also: విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం: చంద్రబాబు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...