జేడీ లక్ష్మీనారాయణపై విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్‌ను దేవుడు అని పొగుడుతున్న లక్ష్మీనారాయణ(VV Lakshmi Narayana).. ఆంధ్రా నాయకులు ఆ వాటా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అజెండాను ఏపీలో అమలు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని విష్ణువర్థన్‌ రెడ్డి(Vishnuvardhan Reddy) ఆరోపించారు. అజెండా మోస్తున్న వారు ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించినట్లేనని అన్నారు. సీమ నీళ్లను దోచుకుంటున్న, ఆంధ్రా ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్‌(KCR)ను భుజాన మోయడం సిగ్గుచేటు అని విమర్శించారు. లేని సమస్యను సృష్టిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Vizag Steel Plant)ను అమ్మేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్థన్‌ రెడ్డి అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గురించి జయప్రకాష్ నారాయణను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

- Advertisement -
Read Also: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు షురూ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...