Srisailam: శ్రీశైలం ఆలయంలో బాయిలర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

-

Srisailam: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలుడుకు గురైంది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన పై శ్రీశైలం (Srisailam)దేవస్థానం అధికారులు ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Read also: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...