AP Election Commissioner | ఏపీ ఎన్నికల కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు

-

AP Election Commissioner |ఏపీలో ముందస్తు్ ఎన్నికలు జరుగబోతున్నాయంటూ వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు అందడంతో ఓటర్ల జాబితాతో రావాలని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena)కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ముఖేశ్ కుమార్ మీనా హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మీనా.. ఇవాళ మ ధ్యాహ్నం సీఈసీతో భేటీ కానున్నారు.

- Advertisement -
Read Also: తమిళనాడు నుంచి ప్రధాని మోడీ పోటీ.. నియోజకవర్గం ఇదే!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...