Amaravati | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

-

Amaravati  | అమరావతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి R-5 జోన్లో 47 వేల ఇళ్లకు జులై 8న శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలియజేశారు. కేంద్రం తొలిదశలో 47 వేల ఇళ్లు మంజూరు చేసిందని, రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.

- Advertisement -
Read Also:
1. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...