Chandrababu | రజనీకాంత్‌కు చంద్రబాబు విషెస్.. ‘నా ప్రియ మిత్రుడు’ అంటూ..

-

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈరోజు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు(Chandrababu) కూడా రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బాబు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

‘‘నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

Read Also: సోంపుతో సూపర్ ప్రయోజనాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...