Tarakaratna మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు – చంద్రబాబు

-

తారకరత్న(Tarakaratna) మృతి పై చంద్రబాబు నాయుడు(Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తారకరత్న మరణం మా కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చిందని ఆయన బాధపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.

- Advertisement -

తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు. నందమూరి తారకరత్న(Tarakaratna) మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.

23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...