Cm Jagan: అలీ కూతురు రిసెప్షన్‌‌కు సీఎం జగన్

-

Cm Jagan Attended Alli Daughters Wedding Reception: ఏపీ సీఎం జగన్ ఈ రోజు గుంటూరులో పర్యటించనున్నారు. ప్రముఖ సినీ నటుడు, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌‌కు హాజరుకానున్నారు. ఈ సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌‌కు చేరుకొని.. నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. కాగా.. అలీ కూతురు ఫాతిమా వివాహం ఆదివారం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు ఈ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...