Cm jagan reddy tour: రేపు తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన

-

Cm jagan reddy tour tomorrow in gokavara mandal: సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో రేపు పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి హెలిప్యాడ్‌‌ వద్దకు బయలు దేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామానికి చేరుకొని అనంతరం అస్సాగో ఇండస్ట్రయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్పాటు చేసిన సభాలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...