Cm Jagan: సీఎం జగన్ నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు..?

-

Cm Jagan Residence amid tribal unions protest call: సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. బెంతు ఒరియా, వాల్మీకి, బోయ కులాలను ఎస్టీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిదే. ఈక్రమంలో సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి భారీగా బలగాలను మోహరించారు. కాగా.. జగన్‌ నివాసానికి వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...