CM Jagan | మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!!

-

ఏపీ సీఎం జగన్(CM Jagan) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్-1 నివాసానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ(PM Modi)తో జగన్ సమావేశం కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్(CM Jagan) కలిసే అవకాశం ఉంది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఈ క్రమంలో ఏపీలో ఓ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. APకి బుందేల్ ఖండ్(Bundelkhand) తరహా స్పెషల్ ప్యాకేజ్ పై కేంద్రం కసరత్తు చేస్తోందని.. జగన్ పర్యటన వేళ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విభజన హామీల్లో ఒకటైన వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్(AP Special Package) చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఈ కసరత్తు పూర్తైతే ఏపీలో వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి రూ.22 వేలకోట్లు అందే అవకాశం ఉంది.

Read Also:
1. మీరు వైఎస్ఆర్‌కే పుట్టారా.. జగన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...