Chinta Mohan: 2024 ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ అవుట్

-

Congress leader Chinta Mohan about 2024 elections in andhra pradesh: 2024 వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయా పరిణామాలు మారబోతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతామోహన్ అన్నారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎర్పడుతుందని.. జగన్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...