పరిస్థితులు పర్యవేక్షించే అధికారులు వీరే..

-

Vijayawada |విజయవాడను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడిక్కడ ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక అధకారుల పర్యవేక్షలో ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు…

Vijayawada Centarl

1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822

2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153

3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124

4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481

5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941

6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078

7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180

8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739

9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069

10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539

11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088

12. దేవినగర్ – కే.ప్రియాంక 8500500270

13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

Vijayawada West

14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026

15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067

16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645

17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

Vijayawada East

18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163

19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772

20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148

21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677

22. కృష్ణలంక – పీఎం సుభాని 7995087045

23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

Vijayawada Rural

24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852

25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859

26. జక్కంపూడి – నాగమల్లిక 9966661246

27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399

28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595

29. అంబాపురం- బి. నాగరాజు 8333991210

Read Also: 15కు చేరిన వరద మృతుల సంఖ్య..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...