Explosion: అపెక్స్‌ కాస్టింగ్‌ కంపెనీలో పేలుడు..నలుగురికి తీవ్ర గాయాలు

-

Explosion at apex casting company in gannavaram: గన్నవరం కాటా సమీపంలో ఉన్న అపెక్స్‌ కాస్టింగ్‌ కంపెనీలో పేలుడు జరగగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరగగా.. గోప్యంగా ఉంచేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నించింది. ఇనుమును కరిగించే క్రమంలో.. పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడుపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | టీటీడీ అన్నప్రసాదం మెనూలో చేరిన కొత్త వంటకం

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా...

SC Classification | ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు

ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత...