RTC BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

-

RTC BUS: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో సడన్‌‌గా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలను గమనించిన డ్రైవర్, బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపాడు. ప్రయాణికులు బస్సు దిగిన వెంటనే మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. బస్పు (RTC BUS) విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం నుంచి అందరూ.. క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...