Annamaiya district: అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం

-

Firing in Annamaiya district peeleru: అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియాని కొందరు వ్యక్తులు ఓ వ్యక్తి పై కాల్పులు జరపడం కలకలం రేపింది. మల్లికాఖార్జున అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో మల్లికార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితుడి నుంచి వివరాలు తెలుసుకొని.. కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు? నాటు తుపాకీ ఎక్కడిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...