Trains cancelled: రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు.. 9 రైళ్లు రద్దు

-

Goods train derailed at Rajahmundry and many Trains cancelled today: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. కాగా.. నేడు అదే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు జరగల్సిఉంది. ఈ క్రమంలో ఈరోజు బయల్దేరాల్సిన 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశామని.. రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. కాగా.. రద్దయిన వాటిలో విజయవాడ-విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు ఉన్నాట్టు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...