కెమెరా ఏమీ లేదు: ఎస్పీ

-

Gudivada Engineering College | శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ విషయంలో దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో లేడీస్ వాష్‌రూమ్‌లో ఎటువంటి సీక్రెట్ కెమెరాను గుర్తించలేదని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడనున్నట్లు చెప్పారు. యాజమాన్యంతో కూడా ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదలమని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

Gudivada Engineering College | ‘‘నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. వాటిని నిపుణులు పరిశీలిస్తున్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు బయటపడలేదు. ఈ విషయంలో విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన వివరించారు.

Read Also: మహిళల పరిస్థితి ఏంటని భయమేస్తోంది: షర్మిల
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...