Tirumala | తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు

-

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆదివారం కావడంతో దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. స్కూళ్ళు, కాలేజీలు మొదలవడంతోపాటు రెండవ శనివారం, ఆదివారం సెలవులు కలిసిరావడంతో బుక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీవారి సన్నిధి కిటకిటలాడుతోంది.

- Advertisement -

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Read Also: అల్పాహారం కోసం పోలీసుల అవస్థలు

Follow us on: Instagram Threads,  Google News, Koo,  Twitter,  ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...