మహానాడు ఇప్పటివరకు ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా?

-

TDP Mahanadu |తెలుగుదేశం పార్టీ పండుగగా నిర్వహించే మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వేడుకను ప్రారంభించనున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమం ఎన్నిసార్లు జరిగిందో పరిశీలిద్దాం.

- Advertisement -

1982- హైదరాబాద్, 1983- విజయవాడ, 1984- విశాఖపట్నం, 1986,1987- హైదరాబాద్, 1988- విజయవాడ, 1990-1994.. 1998, 1999- హైదరాబాద్, 2000- విజయవాడ, 2001- విశాఖపట్నం, 2022- వరంగల్, 2003- తిరుపతి, 2004, 2005- హైదరాబాద్, 2006- రాజమండ్రి, 2007- తిరుపతి, 2009-2015- హైదరాబాద్, 2016- తిరుపతి, 2017- విశాఖపట్నం, 2018- విజయవాడ, 2022- ఒంగోలు, 2023 – రాజమహేంద్రవరం

TDP Mahanadu |కరోనా కారణంగా 2020, 2021లో ఆన్‌లైన్ జూమ్ మీటింగ్‌లో‌ నిర్వహించారు. 1982 నుంచి జరుపుకుంటున్న పసుపు పండుగ కొన్ని కారణాల వల్ల మధ్యలో తొమ్మిదేళ్ల పాటు జరగలేదు. మొత్తం ఇప్పటివరకు 32 సార్లు మహానాడు కార్యక్రమం జరిగింది.

Read Also:
1. పసుపు పండుగకు సిద్ధమైన రాజమహేంద్రవరం
2. ఇకపై ఆలయాల్లోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ ఉండాల్సిందే!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...