సర్కార్ శుభవార్త.. గోవా వెళ్లాలనుకుంటున్నారా..?

0
Indigo airline service

Indigo airline service |గోవా వెళ్లాలనుకునే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా మనం విజయవాడ లేదా వైజాగ్ నుంచి గోవాకు వెళ్లాలంటే ఎంతో కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రైన్‌లో వెళ్తుంటాం. డబ్బులకు భయపడనివారైతే ఫ్లైట్‌లో వెళ్తుంటారు. అది కూడా హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌లో గోవాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏపీ నుంచి గోవాకు వెళ్లాలనుకునే టూరిస్టులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 28వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు( మంగళవారం, గురువారం, శనివారం) వైజాగ్ టూ గోవా మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు తిరగనున్నాయి.

Read Also: కేసీఆర్‌కు మహిళా దినోత్సవం గుర్తుండటానికి కారణం అదే: షర్మిల

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here