Input Subsidy | రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ(Input Subsidy) విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 8న అనంతపురం (D) కళ్యాణదుర్గంలో CM జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారని స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని పెద్దిరెడ్డి వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్!!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...