ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా: పవన్ కల్యాణ్

-

కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జనసేన ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా కాకినాడ(Kakinada)లో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీలో తప్పకుండా అడుగుపెడతానని.. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను అడుగుపెట్టకుండా తనపై కక్షగట్టి.. గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తుచేశారు. తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం జగన్‌కు సవాలు చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also:
1. కేసీఆర్, కేటీఆర్‌లను రాళ్లతో కొట్టి ఉరి తీయాలి: రేవంత్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...