ఆ సమయం ఆసన్నమైంది.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

-

2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా తప్పకుండా ఎగరబోతోందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో వారాహి విజయయాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో గాజువాకలో ఓటమి చెందినప్పటికీ, ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని అన్నారు.

- Advertisement -

జనసేన పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరచి పోలేనని భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాలోకి వచ్చానని, జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళతానని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పలడుతూ రాజ్య మేలుతున్న వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఉత్తరాంధ్ర ఆట, పాట, సంస్కతి నాకు ఎంతో ఇష్టమని, ఆ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...