Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ భేటీ.. నేడు విశాఖకు పవన్

-

Janasena chief Pawan Kalyan will meet narendra modi in vizag today: నేటి నుంచి నాలుగు రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.ఈ భేటీ 15 నిముషాలు కొనసాగనుంది. అయితే.. గతంలో విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల పై ప్రధానికి వివరిస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...