జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు KA పాల్ బంపరాఫర్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ  పాల్(KA Paul) బంపరాఫర్ ఇచ్చారు. జనసేన పార్టీని వదిలేసి తనతో కలిస్తే అమిత్ షా(Amit Shah)తో మాట్లాడి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఐదుగురికి కేంద్రమంత్రి పదవులు ఇప్పిచ్చినట్లు గుర్తుచేశారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేస్తోన్న బీజేపీతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎందుకు కలిశారని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఏమైనా వెయ్యి కోట్లు ఇచ్చారా? ఆర్నెళ్లు ఆగితే తాను అంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పారు. జనసేనకు నిలకడ లేదని.. అందుకే జేడీ లక్ష్మీనారాయణ తనతో కలిశారని.. పవన్ కూడా తనతో కలవాలన్నారు. బీజేపీ వాళ్లు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఎక్కడో పవన్ చెప్పాలన్నారు.

- Advertisement -
Read Also: కోడెల బలవన్మరణానికి కారణం అదే.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...