Konaseema District : కోనసీమ జిల్లాలో యవకుడి ప్రాణం తీసిన క్రిస్మస్ స్టార్

-

Konaseema District young man died when christmas star is arranged:
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా 70 కిలోల స్టార్‌ లైట్‌ను చర్చి పిల్లర్‌‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ యువకుడు శివకృష్ణ ఛాతిపై బలంగా పడడంతో శివకృష్ణ (27) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలోని గుడిమెల్లంకలో జరిగింది. కాగా.. స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...