నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

-

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నెలూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆయన 8 గంటల జలదీక్షకు పిలుపునిచ్చారు. దీంతో నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని తన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి ఇంటి వద్ద భైఠాయించి నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో జలదీక్ష చేసి తీరుతానని స్పష్టం చేశారు. కోటంరెడ్డి హౌస్ అరెస్టుతో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు.

- Advertisement -
Read Also: పవన్ కల్యాణ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు: మంత్రి సురేష్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...