BIG BREAKING: మెగాస్టార్ చిరంజీవికి AICC కీలక పదవి

0
169

గతకొంతకాలంగా రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాజకీయాలపై ఓ ఆడియో ట్వీట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఇంతలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని అప్పగించింది. చిరును PCC డెలిగేట్ గా పని నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఐడి కార్డును రిలీజ్ చేసింది. ఇందులో 2027వరకు చిరంజీవిని PCC డెలిగేట్ గా గుర్తిస్తామని పేర్కొన్నారు. అయితే చిరు ఆడియో ఫైల్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆడియో ఫైల్ వినడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://twitter.com/KChiruTweets?