Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ

-

Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదు సినిమా పార్టీ.. విధానం సిద్ధాంతం లేనిది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఒత్సాహిక మహిళా పెట్టుబడిదారుల శిక్షణ సదస్సు ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జనసేన గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడవలసిన అవసరం లేదు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుంది. ప్రజాస్వామ్యంలో పనికిరాదు. దీన్ని సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

పవన్ కంటే కేఏ పాల్ నయం. 175 సీట్లు పోటీ చేస్తాం అని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్‌‌తో ఉన్న పదిమందితో ప్రభుత్వం వస్తుందా?. జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. చంద్రబాబుకి జనసేన సైనికులు బానిసలుగా బతకాలి. కాపుల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడు? టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవడం విడిపోవడం సహజమే.’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) పేర్కొన్నారు.

Read also: అమరావతి కేసు నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...