Merugu Nagarjuna: పవన్‌‌కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదు

0
Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna fires on pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌కి జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ ఇలాంటి కాలనీలు చూశారా? అని ప్రశ్నించారు. పవన్ సీఎం కావాలంటే దమ్మున్న రాజకీయం చేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారనే నమ్మకం ఉందన్నారు. జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here