Minister Rk Roja: జగన్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.. పవన్‌ దిగజారి పోతున్నారు

-

Minister Rk Roja comments on sports competition సీఎం జగన్ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎలాంటి లక్ష్యం లేకుండా దిగజారి పోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడలు కూడా ముఖ్యమేనని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్యం, ఆనందం వస్తుందన్నారు. ఆట ఏది అయిన మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలని.. సీఎం జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరు. కానీ 151 సీట్లల్లో విజయం సాధించి అందరికి సమాధానం చెప్పారని కొనియాడారు. జీవితంలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా విజయం సాధించడం ద్వారా నిందించిన వారికి సమాధానం చెప్పాలని స్పూర్తిని నింపారు. ఆట ఏది అయినా లక్ష్యం సక్సెస్‌పై మాత్రమే ఉండాలని పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...