AP Home Ministry: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చేప్పింది. రాష్ట్రంలో 6,511 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్, 3,580 సివిల్ కానిస్టేబుల్, 315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ హోంశాఖ (AP Home Ministry) ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
AP Home Ministry: 6,511 పోలీసు పోస్టులకు గ్రీన్ సిగ్నల్
-