Paritala Sunitha: కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల సునీత..పరిస్థితి ఉద్రిక్తం

-

Paritala Sunitha protest at police station: సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతవరణం నెలకొంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆందోళన చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత జగ్గు కౌంటర్ ఇచ్చారు. దీంతో జగ్గును శనివారం రాత్రి పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌‌కు వచ్చిన తమ నాయకులపై వైసీపీ దాడికి దిగారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. కాగా.. మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...