Pawan kalyan: స్థలం ఇచ్చినందుకే వైసీపీ ఇళ్లను కూలగొట్టింది

-

Pawan kalyan at Guntur district Ippatam Village జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఇప్పటం పర్యటన చేస్తున్నారు. అయితే ఇప్పటంలో పవన్ పర్యటనకు అనుమతి లేదని మంగళగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేనని కాలినడకన ఇప్పటం చేరుకొని రోడ్డు విస్తరణలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూలగొట్టిందని.. వైసీపీ ఇలాగే చేస్తే మేము ఇడుపులపాయలో హైవే వేస్తామన్నారు. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పటం ఏమైన కాకినాడా? రాజమండ్రా? అని ప్రశ్నించారు. ఏపీలో పోలీసులు రేపిస్టులను రక్షిస్తున్నారని.. ప్రభుత్వనికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Read also: మాకోసమైన శ్రీలంక గెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...