Pawan Kalyan: గుంతలు పూడ్చలేని వైసీపీ రోడ్లు విస్తరిస్తొందా..?

-

Pawan Kalyan allegations on ycp government in ippatam village: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో పవన్ పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటిముందు 15 అడుగుల రోడ్డు ఉందని.. అక్కడెందుకు విస్తరణ చేయరని ప్రభుత్వన్ని ప్రశ్నించారు. రాష్టంలో అనేక చోట్ల రోడ్లు వేయలేని.. గుంతలు పూడ్చలేని ప్రభుత్వం ఇప్పటంలో రోడ్లు విస్తరిస్తామని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. అయితే.. ఇప్పటంలో పవన్ పర్యటనకు అనుమతి లేదని మంగళగిరిలో పోలీసులు అడ్డుకనడంతో జనసేనని కాలినడకన చేరుకున్న విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...