Pawan Kalyan | మెగా కుటుంబాన్ని ఎప్పుడో టార్గెట్ చేశారు: పవన్ 

-

రాజకీయాల్లోకి రాకముందే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని జనసేన అధినతే పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర(Varahi Yatra) సందర్భంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని, పరామర్శించేందుకు ఓ ఐపీఎస్ అధికారి వచ్చారని తెలిపారు.

- Advertisement -

మీకు ఓ విషయం చెబుదామనుకుంటున్నానని చెప్పగా.. ఏంటండీ అని అడిగాను అని పేర్కొన్నారు. మీరు గానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా గానీ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందా? అని అడిగారు. లేదండీ… మాకు అలాంటి ఆలోచనేమీ లేదు అని చెప్పానన్నారు. ఎందుకలా అడుగుతున్నారు అని ఆ అధికారిని అడగ్గా.. నిన్ను, మీ అన్నయ్య గారి పిల్లలను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పారని ఆనాటి ఘటనను పవన్(Pawan Kalyan) తెలియజేశారు.

Read Also:
1. ఆ కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...