Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో భద్రతా లోపం విషయం సంచలనంగా మారింది. ఈ పర్యటనలో పోలీసు అధికారి ముసుగులో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడం ఆయన అభిమానుల్ని కలవరపెట్టింది. పవన్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై జనసేనాని స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన నకిలీ ఐపీఎస్(Fake IPS) కేసుపై రియాక్ట్ అయ్యారు.

- Advertisement -

పవన్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారి ముసుగులో వచ్చాడు అన్నారు. నాకు రక్షణ ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. ఇది హోం శాఖ, ఇంటెలిజెన్స్, డిజిపి ల బాధ్యత అని స్పష్టం చేశారు. ఘటనపై తన పేషీ అధికారులతో మాట్లాడుతున్నానని వెల్లడించారు.

Read Also: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...