Case against Pawan Kalyan : జనసేనని పై పోలీస్ కేసు.. అందుకే..!

-

Police Case against Pawan Kalyan in tadepalli: జనసేనని పవన్ కల్యాణ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనపై ఐపీసీలోని 336 , 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెనాలి మారీస్ పేటకు చెందిన పి.శివకుమార్ ఈ నెల ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా.. పవన్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని కంప్లైంట్ చేశాడు. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉన్నారని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో కారు పై కూర్చొని పవన్‌ వెళ్లడాన్ని బూచీగా డ్రైవర్ రాష్‌ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు.శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌, డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...