Vizag |శ్వేత మృతి కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. వెలుగులోకి సూసైడ్ లెటర్!

-

విశాఖపట్నం(Vizag)లోని ఆర్కే బీచ్‌లో శ్వేత అనే ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే నిర్మాణుష్యంగా ఉన్న బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. హత్యా, లేక ఆత్మహత్యనా అనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోవడం.. మిగతా సగం అర్థ నగ్నంగా కనిపించడం ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు ఈ మృతిలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్(Suicide Note) రాసినట్లు తెలుస్తోంది. అందులోనే తాను చనిపోవడానికి కారణాలను పేర్కొన్నట్టు తెలుస్తోంది. అందులో భర్తను ఉద్దేశించి రాసినట్టు అర్థమవుతోంది.

- Advertisement -

Vizag |ఇంతకీ ఆ లేఖలో ఏముంది అంటే..? ‘నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్ అని రాసినట్టు సమాచారం. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు అని రాసింది. నువ్వు బయటకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమె లేఖ రాసి.. బయటకు వెళ్లి సూసైడ్ చేసుకుంది. చివరిలో ‘ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని పెద్దగా రాసింది. అయితే అత్తారింటి వేధింపుల కారణంగానే తన కుమార్తె చనిపోయిందని, వారిని కఠినంగా శిక్షించాలని శ్వేత(Swetha) తల్లి డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ఇదెక్కడి పాడు ప్రేమరా బాబూ.. ప్రియుడి తండ్రితో యువతి జంప్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...