Tirumala |తిరుమలలో మరో ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన పోలీస్ జీపు

-

Tirumala |తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై భక్తులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో ఓ పోలీసు వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస ప్రమాదాలపై ఇప్పటికే నిపుణుల కమిటీని టీటీడీ ఈవో ధర్మారెడ్డి నియమించారు. అలాగే ఘాట్ రోడ్డులకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

- Advertisement -
Read Also:
1. చెర్రీ కంగ్రాట్స్.. నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి: రోజా
2. వైసీపీ ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జగన్!!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...