Minister Roja: మంత్రి రోజాకు నిరసన సెగ ..సచివాలయానికి తాళం

-

Protest in nagari shock to Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో రోజాకు మరోసారి నిరసన సెగ తగిలింది. తన నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించడానికి వెళ్తుండగా.. తన సోంత పార్టీలోనే ఓ వర్గం తన పై నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో సచివాలయానికి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదని అందుకే తళం వేశానని.. బిల్లులు తనకు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని ఆయన అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మురళీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...