Viveka murder case: తులసమ్మ వాంగ్మూలం నమోదు

-

Pulivendula court records Viveka Murder case A5 Devireddy shivashankar reddy wife Thulasamma testimony: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైయస్‌ వివేకానంద హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ5 దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్‌ వేయగా.. 9 నెలల తరువాత ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని తులసమ్మ తమ పిటిషన్‌లో పేర్కొంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌ రెడ్డి, బీటెక్‌ రవి, రాజేశ్వర్‌ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించే విధంగా, కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...