Varahi Pooja: కొండగట్టులో పవన్ ‘వారాహి’ పూజ

-

Special Pooja For Pawan Kalyan’s Varahi On January 2: జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచారరథం ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు చేయడానికి తేదీని నిర్ణయించారు. వచ్చే సంవత్సరం జనవరి 2 న తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన కొండగట్టు అంజన్న వద్ద మొదటి పూజ చేసిన తర్వాతే.. ఏపీలో ప్రచారానికి బయలుదేరనున్నారు.

- Advertisement -

జనసేనాని ఎన్నికల వాహనాన్ని తనకు ఇష్టమైన విధంగా డిజైన్ చేయించుకొని.. దానికి అమ్మవారి మరో పేరు ‘వారాహి’ అని  పేరు పెట్టారు. ఆర్మీ వాహనాలకు దగ్గరి పోలికలు ఉండే రంగు వేయడంతో ఆంధ్రప్రదేశ్ లో కాస్త జనసేన – వైసిపి ల మధ్య రాజకీయ రగడ సృష్టించింది. చివరగా వారాహీకి తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చేయించారు పవన్ కళ్యాణ్.

Read Also: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్: గ్రూప్-2 పోస్టుల వివరాలు ఇవే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...