SSC Exams |తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. తెలంగాణలో 4లక్షల 94వేల 620 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవ్వగా.. 2,652 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో 6లక్షల 64వేల 152 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. 3,449 ఎగ్జామ్ హాల్స్ ను ఏర్పాటుచేశారు. నిమిషం లేటైనా అభ్యర్థులను లోపలకి రానివ్వలేదు. 45 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. మరోవైపు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
- Advertisement -
Read Also: అమ్మాయిని ఈజీగా ఇంప్రెస్ చేసే 9 ట్రిక్స్ ఇవే…
Follow us on: Google News, Koo, Twitter