MLA Sudhakar babu: ఎమ్మెల్యే సుధాకర్‌ బాబుకు నిరసన సెగ

-

Strike aganinst MLA Sudhakar babu at prakasam District: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబుకు నిరసన సెగ తగలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సుధాకర్‌ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కొందరు రోడ్డుపై బైఠాయించారు. కొందరి మాటలు విని సొంత పార్టీ వారిపైనే, కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారంటూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని వర్గపోరు కారణంగానే, వారంతా నిరసనకు దిగినట్లు సమాచారం. కాగా, ఆందోళనపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రమణయ్య నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...