TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

-

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను(TDP final List) విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనుకున్నట్లే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి నుంచి అవకాశం కల్పించగా.. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును బరిలో దింపారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
TDP Final List అసెంబ్లీ అభ్యర్థులు..

చీపురుపల్లి- కళా వెంకట్రావు

భీమిలి- గంటా శ్రీనివాసరావు

పాడేరు(ఎస్టీ)- వెంకట రమేష్ నాయుడు

దర్శి- డా. గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు- వీరభద్రగౌడ్

గుంతకల్లు- గుమ్మనూరి జయరాం

అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్

రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం

కదిరి- కె. వెంకటప్రసాద్

పార్లమెంటు అభ్యర్థులు.. 

విజయనగరం- అప్పలనాయుడు

ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి

అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ

కడప- భూపేష్ రెడ్డి

Read Also: “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...